PLD: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 23న ఉ.9 గంటలకు చీప్ విప్ జి.వి ఆంజనేయులు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 35 కంపెనీల్లో 2,000కుపైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. SSC నుంచి డిగ్రీ, B.Tech, MBA వరకు అర్హతలున్న 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో 23న మెగా జాబ్ మేళా


