NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్యంతో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 22న స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐటీ, డిప్లమో, బీటెక్, డిగ్రీ అర్హత కలిగిన 18 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జాబ్ మేళా కార్యక్రమం


