జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్న గ్రామంలో పోచమ్మ వాడ రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద ఇరుముడి సినిమాను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు భక్తి పరవశ్యంలో మునిగిపోయారు. ఒకవైపు గణపయ్యను మరోవైపు అయ్యప్పను స్మరించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు.
తెలంగాణ
రాయపట్నంలో ఇరుముడి సినిమా ప్రదర్శన


