నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో GEN Z యువతకు నాలుగు సీట్లు ఇస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆ నలుగురి అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తానన్నారు. GEN Z పేరు చెప్పి ఆ నాలుగు సీట్లు రాజకీయ నాయకుల పిల్లలకు ఇస్తారా? లేదా బయట వారికి ఇస్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నది..!
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం


