నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ ఈ సుధాకర్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 8:30కు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 0861-2320427 నెంబర్‌కు ఫోన్ చేసి వినియోగదారుల సమస్యలు తెలిపితే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ ఎస్ ఈ కార్యక్రమం


