హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నెల్లూరులో మంత్రి పర్యటన

NLR: రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని చైర్మన్ సభ్యులతో సమావేశం అవుతారు. అనంతరం శ్రీ కోదండ రామాలయాన్ని ప్రారంభిస్తారు.