GNTR: తెనాలిలో ఆదివారం జరిగిన ఓ మత వేడుకలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా గోశాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం ఆహారం తీసుకున్న 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా పాలతో తయారు చేసిన తీపి పదార్థం కలుషితమై ఉండటంతో దాన్ని తిన్న వారికి వాంతులు వచ్చినట్లు తెలుస్తోంది. బాధితులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఫుడ్ పాయిజన్ కలకలం


