BPT: చీరాల మండలం దేవాంగపురి బీవీ, ఎన్, మోడల్, ఈపూరుపాలెం గీతాంజలి పాఠశాలల్లో సోమవారం ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రఘుబాబు తెలిపారు. ఆధార్ లేనివారు, ఏమైనా తప్పులు ఉన్నా, ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు


