హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్రోన్‌తో ఆకాశంలో ఎల్‌ఈడీ ప్రదర్శన

SS: హిందూపురం గణపతి నిమజ్జన వేడుకల్లో ధర్మసేన వినాయక సేవా సమితి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ సాయంతో ఆకాశంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, గణపతి నిమజ్జనానికి సంబంధించిన వీడియోలు, ఇతర సమాచారాన్ని ప్రదర్శించారు. ఆకాశంలో కనిపించిన ఎల్‌ఈడీ ప్రదర్శనను భక్తులు, ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.