హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ

BPT: చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ అయ్యిన ఘటన వెలుగులోకి వచ్చింది. మురికిపూడి నుంచి సాతూలూరు వెల్లే మార్గంలో రోడ్డు పక్కన పొల్లాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లలినట్లు స్థానికులు తెలిపారు.