హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డు బరువుతో బాబు జననం

PPM: భామిని మండలం పాలవలస గ్రామానికి చెందిన కొండగొర్రి సుమిత్ర ఆదివారం రెండో కాన్పులో 4.5 కిలోల బరువున్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారి రవీంద్ర తెలిపారు. సాధారణంగా పుట్టే శిశువుల కంటే ఈ బాలుడు అధిక బరువుతో జన్మించడం విశేషం.