ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్య దర్శి కె.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వీరవాసరం UTF భవనంలో ఆదివారం రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలపై చర్చించారు. పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను కొనసాగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతు సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలి'


