హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుడ్డం కోనేరు వద్ద గంగా హారతి

SS: హిందూపురం గణపతి నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని గుడ్డం కోనేరు వద్ద ఆదివారం రాత్రి గంగా హారతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు సునీల్ శర్మ, సందీప్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. గుడ్డం కోనేరు వద్ద నిర్వహించిన గంగా హారతిలో పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.