KRNL: మహానంది దేవస్థానంలో 62 రోజుల తర్వాత చేపట్టిన హుండీ లెక్కింపులో నీటిలో తడిచి బూజుపట్టిన రూ.25 వేల విలువైన నగదు వెలుగులోకి వచ్చింది. గతంలో అభిషేకపు నీరు హుండీలో పడటంతో పాడైన ఈ నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడి చేయించినట్లు అధికారులు తెలపగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహానంది హుండీలో తడిచిన నగదు


