హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిఠాపురంలో యువకుడు ఆత్మహత్య

KKD: పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రాడ బ్రిడ్జి కింద సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. కరెంట్ పోల్‌కు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై 'అమ్మ' అనే తెలుగు అక్షరాలతో టాటూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.