E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం జిల్లా, మండల స్థాయిలోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో, మున్సిపల్, మండల స్థాయిలో సంబంధిత కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు యధావిధిగా పీజిఆర్ఎస్


