హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో క్లాసులా.. ABVP ఆగ్రహం..!

W.G: పాలకోడేరు మండలం కుముదవల్లిలోని ఓ పాఠశాలను ఆదివారం నిర్వహించడంపై ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లోనూ తరగతులు పెట్టి విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారని ఏబీవీపీ భీమవరం విభాగ్ కన్వీనర్ చందు మండిపడ్డారు. ఇది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమేనని, నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.