హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి పీజిఆర్ఎస్ రద్దు: కలెక్టర్

CTR: సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో, పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన పీజీఆర్ఎస్ ను రద్దు చేశారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్జీదారులు వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కోరారు.