AKP: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు. పూర్తి వివరాలకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్


