హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల రెన్యువల్‌‌కు నేడే ఆఖరు

CTR: మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జిల్లాలో 113 మద్యం షాపులు ఉన్నాయి. ఇప్పటి వరకు 78 మద్యం షాపుల యజమానులు రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్ కాని మద్యం షాపులకు మంగళవారం నుంచి 29వ తేది వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు.