PLD: స్వయంకృషి క్రమశిక్షణతో సినీ రంగంలో అగ్రస్థానానికి ఎదిగిన ఏఎన్‌ఆర్ భావితరాలకు ఆదర్శమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొనియాడారు. గుంటూరులో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు 103వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భావితరాలకు ఆదర్శం అక్కినేని'


