హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి సీఎం చంద్రబాబు పర్యటన

CTR: సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తుమ్మిసి హెలీ ప్యాడ్ కు చేరుకోనున్నారు. బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.