NTR: వేదాద్రిలో ఆదివారం రూరల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బి. లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పర్యటన చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చిల్లకల్లు ఎస్సైలు టి.సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వేదాద్రిలో నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణ..!


