కృష్ణా: నాగాయలంక మండలం టీ.కొత్తపాలెంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పలువురు జనసైనికులను పరామర్శించారు. ఇటీవల మాతృవియోగం చెందిన బండిరెడ్డి నిఖిల్‌ను కలిసి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న దేవరకొండ రాధాకృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసైనికులకు మండలి వెంకట్రామ్ పరామర్శ


