హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అర్తమూరులో అలరించిన కోలాటం..!

కృష్ణా: బంటుమిల్లి మండలం అర్తమూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి వినాయక మండపం వద్ద నిర్వహించిన కోలాటం ఆహుతులను అలరించింది. ప్రధాన సెంటర్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద నిత్యం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.