హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతల ఆదాయం రూ.3.73 లక్షలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో 512 ఈ- పర్మిట్లు జారీ చేయగా రూ.3,73,100 ఆదాయం వచ్చిందని సూపర్‌వైజర్ కిశోర్‌కుమార్ తెలిపారు. గొర్రెలు, మేకల సంతలో 309 ఈ- పర్మిట్లతో రూ.2,02,900 ఆదాయం లభించింది. పశువుల సంతలో 207 ఈ- పర్మిట్లు జారీ కావడంతో రూ.1,70,200 ఆదాయం సమకూరిందని వివరించారు.