PLD: ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం10 గంటలకు తల్లార్లపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తారు. సా. 4గంటలకు సంజయ్‌గాంధీ నగర్‌లో సీసీ రోడ్డు పనులకు, అనంతరం సీతయ్యనగర్‌లో సీసీ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రభుత్వ చీఫ్ విప్ పర్యటన షెడ్యూల్..!!


