హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక వసతుల కల్పనకు చర్యలు'

SS: సోమందేపల్లి మండలం చాలకూరు, పందిపర్తి, గుడిపల్లి, కేతగానిచెరువు, బ్రహ్మసముద్రం పంచాయతీల ప్రజాప్రతినిధులు, నాయకులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై చర్చించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రతి పంచాయతీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.