ATP: అనంతపురం గౌసులువారి వీధిలో శ్రీ ఏకదంత ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు నిర్వహించిన గణనాథుని నిమజ్జన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. గణనాథుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుడి నిమజ్జన పూజలో ఎమ్మెల్యే


