హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్

ప్రకాశం: రాష్ట్రంలో 9 మంది IPS అధికారులను ఆదివారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా పోలవరం ఓఎన్డీగా పనిచేస్తున్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లాకు ఇన్ఛార్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే.