W.G: నరసాపురం రుస్తుంబాద వీవర్స్ కాలనీలోని శ్రీ బాల విద్యా గణపతి ఆలయంలో 40వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణనాథుడికి 1,008 నేతి లడ్డులతో ప్రత్యేక సహస్రనామార్చన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాల విద్యా గణపతికి సహస్రనామార్చన కార్యక్రమం


