PPM: జిల్లాలో కాంగ్రెస్ ఓబీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కె.వి. సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం పార్వతీపురంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు వంగల దాలి నాయుడు అధ్యక్షతన జిల్లా ఓబీసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని పిలుపు


