హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో రూ. 38.53 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన రహదారిని నిర్మించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.