TPT: గూడూరు గ్రామదేవత శ్రీశ్రీశ్రీ తాళమ్మ దేవస్థానంలో ఆదివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి, కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో 2026 జూన్ 7 నుంచి సెప్టెంబర్ 20 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.79,525 వచ్చాయని పాలకమండలి సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాళమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు


