BPT: పంగులూరు(M) బోదవాడ గ్రామానికి చెందిన 88 ఏళ్ల గాదె హనుమాయమ్మ వృద్ధాప్యంతో అనారోగ్యంతో మరణించారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె కళ్ళను దానం చేయడానికి అంగీకరించారు. ఇంకొల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఆమె కళ్ళను సేకరించి, గుంటూరు పెద్దకాకానికి చెందిన శంకర్ నేత్ర వైద్యశాల వైద్యులు ఇద్దరికి కొత్త చూపును అందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి కుటుంబ సభ్యులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆమె మరణించి ఇద్దరికీ వెలుగు నిచ్చింది


