హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో ఉచిత వైద్య శిబిరం..!

కృష్ణా: గుడివాడ కోతి బొమ్మ సెంటర్ ప్రభావతి గార్డెన్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఈసీజీ, మూత్ర పరీక్షలు నిర్వహించి, రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కిరణ్ బాబు, నరేష్, చంద్రశేఖర్, సూర్యచంద్రరావు,భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.