హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులను కలిసిన జిల్లా సాధన కమిటీ

PPM: జిల్లా కేంద్రంలో సాధన దీక్షలు నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా సాధన కమిటీ పట్టణ సీఐ బి.వెంకట్రావును కలిసింది. కమిటీ కార్యవర్గ ప్రతినిధులు ఆయనను కలిసి దీక్షల కోసం అనుమతి కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ ప్రతినిధులు యం.వి.రమణరావు, వంగల దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.