హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుని నిమజ్జనంలో అపశృతి..!

KDP: ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ వీధిలో ఆదివారం వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న సందీప్ అనే విద్యార్థి విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.