అన్నమయ్య: బి.కొత్తకోట నాయనబావి వద్ద యువ రైతు గంగిరెడ్డి గారి గోపాల్‌రెడ్డి (40) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం బోరు వద్ద ఒంటరిగా ఉన్న అతడిని గుర్తుతెలియని వ్యక్తులు కాళ్లు, చేతులు కట్టేసి పొదల్లోకి లాక్కెళ్లి ఇనుప రాడ్లు, బండరాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
బి.కొత్తకోటలో రైతు దారుణ హత్య..!


