KDP: మైదుకూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయంలో గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుబంధ కమిటీ ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'


