హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

కోనసీమ: పౌర హక్కులను కాపాడే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ రాష్ట్ర కన్వీనర్ పెనుమాల సుధీర్ అన్నారు. ఆదివారం జై భీమ్ నగర్, బాబా నగర్‌‌లలో ‘గడప గడపకు భారత రాజ్యాంగం’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు తమ హక్కులను తెలుసుకుని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.