KDP: ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేత నజీర్, ఆయన కుమారుడు సహా మరో ఇద్దరిపై ఆదివారం రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో దాడి జరిగింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్క్రాప్ లోడింగ్ విషయంలో గతంలో నజీర్, షాషా మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై రూరల్ ఎస్సై రాజు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేతపై దాడి..!


