కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అచ్చంపేట జంక్షన్ సమీపంలో ఉన్న గోశాలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలోని పశువుల సంరక్షణ, వాటికి అందుతున్న వసతులను పరిశీలించారు. గోశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అచ్చంపేట గోశాలను సందర్శించిన మంత్రి


