GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాల్లో 822 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు నమోదు చేసుకున్నారని ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సజావుగా సాగిని ANU ప్రవేశ పరీక్షలు


