హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం సహాయం: ఛైర్మన్

సత్యసాయి: లబ్ధిదారులకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఇల్లూరు గ్రామానికి చెందిన బోయ ఎర్రిస్వామికి రూ.51,433, కేశవాపురం గ్రామానికి చెందిన కూరబా ఈశ్వరమ్మకు రూ. 59,500 చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు.