ASR: జాతీయ సైన్స్ సెమినార్‌లో కొయ్యూరు గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి జీ.డెశ్వంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ నరసింహమూర్తి ఆదివారం తెలిపారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్-2047అంశంపై ప్రదర్శన ఇచ్చి ఈ ఘనత సాధించాడు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని వైస్ ప్రిన్సిపాల్ శంకర్రావు, ఎంఈవో సింహాచలం అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సైన్స్ సెమినార్ రాష్ట్రస్థాయికి కొయ్యూరు విద్యార్థి


