హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల దాడి

బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు, పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. సమాజంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, సమాచారం అందించాలని కోరారు.