హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సమస్యలపై నిలబడటమే రాజకీయ ధ్యేయం'

ATP: శింగనమల నియోజకవర్గ గార్లదిన్నె మండలంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో వైసీపీ సమన్వయకర్త సాకే శైలజనాథ్ అన్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఎల్‌సీ దిగువ ఆయకట్టు సాగునీరు, తాగునీటి సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.