హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యేకు వినతి

E.G: కడియపులంకలో నాబార్డ్‌ రోడ్డు నుంచి సత్యదేవ నర్సరీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని స్థానిక రైతులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వినతిపత్రం అందించారు. నర్సరీ రైతులు భారీ వాహనాలతో మొక్కలను తరలిస్తుండటంతో సీసీ రోడ్డు అవసరమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.