NTR: విజయవాడ ఇబ్రహీంపట్నం VTPS కెనాల్‌లో యువతి మృతదేహం కలకలం రేపుతుంది. దుండగులు యువతిని ముక్కలు ముక్కలు నరికి కెనాల్‌లో పడివేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ భాగాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీంపట్నంలో మహిళ దారుణ హత్య


